యోహాను 8:12

ఈ రోజు బైబిలు వచనం! మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. – యోహాను 8:12 [telugu-verse-display]

Read more

యోహాను 11:25-26

ఈ రోజు బైబిలు వచనం! అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు.  – యోహాను 11:25-26

Read more