ఈ రోజు బైబిలు వచనం! అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదన -2 పేతురు 3:10
1 యోహాను 2:3
ఈ రోజు బైబిలు వచనం! మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము. -1 యోహాను 2:3
1 యోహాను 4:19
ఈ రోజు బైబిలు వచనం! ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. -1 యోహాను 4:19 వచనం వివరణ! కొన్నిసార్లు మనల్ని దేవుడే రక్షణలోకి నడిపించారని మర్చిపోతాం. ఏదో మనమే