ఈ రోజు బైబిలు వచనం! ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. -రోమీయులకు 10:13
అపోస్తుల కార్యములు 8:12
ఈ రోజు బైబిలు వచనం! అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించు చుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి. -అపోస్తుల కార్యములు 8:12
ఎఫెసీయులకు 1:12
ఈ రోజు బైబిలు వచనం! దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు. -ఎఫెసీయులకు