దేవుని వాక్యము సజీవమైనది. అది నిత్యమూ నిలచియుండును. ఆకాశమును, భూమియు గతించును గానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అని యేసు క్రీస్తు మత్తయి 24:35 లో అన్నారు. 2 తిమోతి 3:16,17
విత్తువాడు – విత్తనము!
యేసు క్రీస్తు ఉపమానములు: విత్తువాడు – విత్తనము మత్తయి 13:3-9 3ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగాఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. 4వాడు విత్తుచుండగా కొన్ని
మన రొట్టె దేవుని వాక్యము!
మత్తయి 4:4 మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. యేసు క్రీస్తు ప్రభువు బాప్తిస్మము పొందిన తరువాత ఆత్మ వలన